ప్రెగ్నెన్సీ మిస్‌ అవుతుందేమోనని భయంగా ఉంది..

నాకు పెళ్లై రెండేళ్లవుతోంది. పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం. అయితే నాకు పిరియడ్స్‌ మిస్సయ్యి రెండు నెలలు అవుతోంది. ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేయించుకుంటే నెగెటివ్ వచ్చింది. ఇలా ఎందుకు అవుతుంది? నాకు ప్రెగ్నెన్సీ మిస్‌ అవుతుందేమోనని భయంగా ఉంది. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి. ఈ సమాధానం కోసం పూర్తి వీడియోని చూడండి...

Updated : 11 Jul 2023 20:43 IST
Tags :

మరిన్ని