సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం.. భారత స్టార్టప్ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం?

గత కొన్నేళ్లుగా అంకుర సంస్థలకు  సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ప్రధానంగా నిధులు సమకూర్చేది. ఇప్పుడు బ్యాంక్ పతనం.. భారత స్టార్టప్ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఉదంతం ఒక్క రాత్రిలోనే దేశ అంకుర పరిశ్రమలో తీవ్ర అస్థిరతను నింపిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Updated : 13 Mar 2023 12:10 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు