Extra Jabardasth: నరేష్‌ అంతరిక్షంలోకి వెళితే.. నవ్వులు పూయిస్తున్న కొత్త ప్రోమో

బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం వినోదాన్ని పంచే కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ (Extra Jabardasth). ఈ వారం ఎపిసోడ్‌ మరింత స్పెషల్‌గా అలరించనుంది. సెప్టెంబరు 22న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌ ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ ఓ లుక్కేయండి. 

Published : 21 Sep 2023 09:51 IST
Tags :

మరిన్ని