Extra Jabardasth: రైటర్‌కు అలాంటి ఆర్థం కూడా ఉందా..?

ప్రతి శుక్రవారం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ దూసుకుపోతున్న షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’. ఈ వారం ఎపిసోడ్‌ కూడా ఎప్పటిలాగే ఫన్‌ఫుల్‌గా సాగనుంది. రోహిణి చేతిలో దెబ్బలు తింటూ ఇమ్మాన్యుయేల్ కామెడీ పండించాడు. లేటు వయసులో అన్నపూర్ణమ్మకు పెళ్లి చూపులు.. చూస్తే నవ్వాగదు. మరి ఆ సరదా ప్రోమో మీరూ చూసేయండి. 

Updated : 27 Nov 2022 10:25 IST
Tags :

మరిన్ని