Extra Jabardasth: కుష్బూతో కలిసి భాస్కర్‌ స్టెప్పులు.. దద్దరిల్లిన స్టేజి..!

ప్రతి శుక్రవారం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ దూసుకుపోతున్న షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’. ఈ వారం కూడా వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. స్టీల్ సామాన్ల షాప్‌ పెట్టానంటూ నరేశ్‌ నవ్వులు పూయించాడు. తమదైన స్టైల్లో రాంప్రసాద్, గెటప్‌ శ్రీను పంచ్‌లు విసిరారు. కుష్బూతో కలిసి భాస్కర్‌ స్టెప్పులేశాడు. ఈ నెల 25న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో మీరూ చూసేయండి. 

Updated : 21 Oct 2023 14:27 IST

Tags :

మరిన్ని