Extra Jabardasth: భాస్కర్‌ పెళ్లికి చుక్కలు చూపించిన గెటప్‌ శ్రీను..!

ప్రతి శుక్రవారం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ దూసుకుపోతున్న షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’. ఈ వారం ఎపిసోడ్‌ కూడా ఎప్పటిలాగే ఫన్‌ఫుల్‌గా సాగనుంది. భాస్కర్‌ పెళ్లిలో నరేశ్‌, గెటప్‌ శ్రీను చేసిన హడావుడి నవ్వు తెప్పిస్తుంది. సినిమా తీస్తానంటూ నరేశ్‌ కామెడీ పండించాడు. మరి ఆ సరదా ప్రోమో మీరూ చూసేయండి. 

Published : 05 Dec 2022 16:21 IST

Tags :

మరిన్ని