Extra Jabardasth: ‘సంక్రాంతికి మీ ఇంటికి అల్లుడు రావడంలేదా?’: రష్మీ సమాధానం ఏంటో..!

ప్రతి శుక్రవారం బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’. సంక్రాంతి సందర్భంగా మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. చిన్న పిల్లాడిలా గెటప్‌ శ్రీను చేసిన కామెడీ నవ్వు తెప్పిస్తుంది. కమెడియన్లందరూ తమ ‘సంక్రాంతి’ పండుగ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ నెల 13న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో మీరూ చూడండి.

Updated : 11 Jan 2023 15:21 IST
Tags :

మరిన్ని