Extra Jabardasth: ఖుష్బూతో డ్యాన్స్‌.. భాస్కర్‌కు లక్కీ ఛాన్స్‌

ప్రతి శుక్రవారం బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’(Extra Jabardasth). ఈ వారం కూడా మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. పెళ్లి చూపులకు వచ్చామంటూ రాంప్రసాద్‌ టీమ్‌ తమదైన శైలిలో నవ్వించారు. గోవా వెళ్దామనుకున్న ఇమ్మాన్యయేల్‌, వర్షలతో నరేశ్‌, భాస్కర్‌ చేసిన కామెడీ నవ్విస్తుంది. ఫిబ్రవరి 3న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో మీరూ చూడండి.

Updated : 31 Jan 2023 13:31 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు