Extra Jabardasth: ఖుష్బూతో డ్యాన్స్‌.. మరోసారి భాస్కర్‌కు లక్కీ ఛాన్స్‌..!

బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి శుక్రవారంవినోదాన్ని పంచుతున్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌(Extra Jabardasth)’. ఈ వారం కూడా మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. తాను కళాకారుడు ఎలా అయ్యాడో చెప్పి ప్రవీణ్‌ నవ్వు తెప్పించాడు. భాస్కర్‌ తండ్రి డైలాగులు మర్చిపోతుండటంతో అందరూ నవ్వుకున్నారు . ఈ నెల 17న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో మీరూ చూడండి.

Published : 11 Feb 2023 18:52 IST

Tags :

మరిన్ని