Extra Jabardasth: వర్ష, ఇమ్మాన్యుయేల్ ఇచ్చిన షాక్‌కి నోరు వెళ్లబెట్టిన రష్మీ..!

బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి శుక్రవారంవినోదాన్ని పంచుతున్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌(Extra Jabardasth)’. ఈ వారం కూడా మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. సూపర్‌ హిట్‌ జోడీగా పేరు తెచ్చుకున్న వర్ష, ఇమ్మాన్యుయేల్ ఇచ్చిన షాక్‌కి యాంకర్‌ రష్మీ నోరు వెళ్లబెట్టింది. కొత్త ఇంటి గృహ ప్రవేశం అంటూ రాంప్రసాద్‌ కామెడీ పండించాడు. ఈ నెల 24న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో మీరూ చూడండి.

Published : 18 Feb 2023 20:29 IST

మరిన్ని