Extra Jabardasth: పౌరాణికంలో ‘పోకిరి’ సినిమా.. కడుపుబ్బా నవ్వుకోండి

బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం వినోదాన్ని పంచుతున్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌(Extra Jabardasth)’. ఈ వారం కూడా మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. భర్తను అద్దెకిస్తానంటూ రోహిణి చేసిన కామెడీ నవ్వులు పూయించింది. నిజాలు చెప్పించే చెట్టుతో రాకేశ్‌ తిప్పలు మామూలుగా లేవు. పోకిరి సినిమాను పౌరాణికంలో తీద్దామంటూ భాస్కర్‌ కామెడీ అదరగొట్టాడు. ఈ నెల 31న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో మీరూ చూడండి.

Published : 29 Mar 2023 10:56 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు