Extra Jabardasth: సంతకాలు ఇలా కూడా పెడతారా...?

బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం వినోదాన్ని పంచుతున్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌(Extra Jabardasth)’. ‘సమ్మర్‌ స్పెషల్‌’గా  ఈ వారం ఎపిసోడ్‌ వినోదం పంచనుంది. విద్యాసంస్థల యజమానిగా రాంప్రసాద్‌ కామెడీ పండించాడు. ఇమ్మాన్యుయేల్‌.. ఇకపై ‘ఇస్మార్ట్ ఇమ్మాన్యుయేల్‌’గా నవ్విస్తానంటున్నాడు. మే 5న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో మీరూ చూడండి.

Published : 29 Apr 2023 15:17 IST

Tags :

మరిన్ని