Extra Jabardasth: వడదెబ్బ ఎలా తగులుతుందో తెలుసా?.. శ్రీవిష్ణు పంచ్‌!

బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం వినోదాన్ని పంచుతున్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌(Extra Jabardasth)’. ఈ వారం ఎపిసోడ్‌లో ‘సామజవరగమన’ (Samajavaragamana) చిత్ర బృందం సందడి చేసింది. నటుడు శ్రీవిష్ణు తనదైన స్టైల్లో పంచ్‌లు వేసి నవ్వించాడు. మే 12న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో మీరూ చూడండి.

Published : 06 May 2023 20:26 IST

Tags :

మరిన్ని