Extra Jabardasth: పౌరాణిక గెటప్స్‌లో ‘ఇంద్ర’ సినిమా స్కిట్‌.. నవ్వాగదు!

బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం వినోదాన్ని పంచుతున్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌(Extra Jabardasth)’. ఈ వారం ఎపిసోడ్‌లో ఇమ్మాన్యుయేల్‌, వర్ష తమదైన స్టైల్లో నవ్వించారు. పౌరాణిక గెటప్స్‌లో ఇంద్ర సినిమా స్పూఫ్‌ చేసి శంకర్‌ నవ్వులు పూయించాడు. మే 26న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో మీరూ చూడండి. 

Published : 21 May 2023 11:05 IST
Tags :

మరిన్ని