Extra Jabardasth: అయ్యో బెల్లంకొండ గణేశ్‌.. ఇంకా ఏసీ వేయలేదు సార్‌!

బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం వినోదాన్ని పంచుతున్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌(Extra Jabardasth)’. ఈ వారం ఎపిసోడ్‌లో బెల్లంకొండ గణేష్‌ (Bellamkonda Ganesh) కొత్త చిత్రం ‘నేను స్టూడెంట్‌ సార్‌!’ (Nenu Student Sir) చిత్రబృందం సందడి చేసింది. సినిమాకి వచ్చినవాళ్లంతా ‘హౌస్‌ఫుల్‌ థియేటర్‌’లోనే ఉంటారంటూ ప్రవీణ్‌ కామెడీ పండించాడు. ఆల్‌ ఇన్‌ వన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ యాడ్‌ ఏజెన్సీతో ఆటో రాంప్రసాద్‌ నవ్వులు పూయించాడు. జూన్‌ 2న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో మీరూ చూడండి.

Published : 29 May 2023 12:06 IST

మరిన్ని