Revanth Reddy: ఇంకోసారి ఇది రిపీట్‌ అయితే..ఖబడ్దార్‌!: రేవంత్‌

కేసీఆర్‌, మోదీ లోపాయికారీ ఒప్పందంతోనే హైదరాబాద్‌లో ఫ్లెక్సీల చిల్లర పంచాయితీ పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాల చుట్టూ తెరాస, భాజపా జెండాలు ఎందుకు కట్టారని ప్రశ్నించారు. అధికారులు కూడా పట్టించుకోకపోతే కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలే వాటిని తొలగించారనీ, అయినా..మళ్లీ ఇవాళ ఉదయం కట్టారని మండిపడ్డారు. మళ్లీ ఇలా పునరావృతం అయితే సహించేది లేదన్నారు.

Published : 02 Jul 2022 19:31 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని