F3: ఎఫ్2 Vs ఎఫ్3..విజయం ఎవరిది?
విక్టరీ వెంకటేశ్, వరుణ్‌తేజ్ కలిసి నటించిన చిత్రం ‘ఎఫ్3’. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లు. అనిల్ రావిపూడి దర్శకుడు. మే 27 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘ఎఫ్3 ఫన్టాస్టిక్’ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో ఎఫ్2, ఎఫ్3 గ్రూప్‌ల మధ్య పోటీ ఆకట్టుకుంటోంది.
Published : 22 May 2022 19:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM