F3: ఆ ఒక్కటే మిస్‌ అయ్యిందంటున్నారు: వెంకటేశ్‌

కామెడీ విషయంలో బ్రహ్మానందాన్నే ఆదర్శంగా తీసుకుంటానని వెంకటేశ్‌ అన్నారు. వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటించిన సినిమా ‘ఎఫ్‌3’. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకున్న నేపథ్యంలో చిత్రబృందాన్ని బ్రాహ్మానందం ఇంటర్వ్యూ చేశారు.

Published : 04 Jun 2022 18:36 IST

Tags :

మరిన్ని