F3: బిత్తిరి సత్తితో ఎఫ్‌3 టీమ్‌.. నవ్వులే నవ్వులు..!

వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎఫ్‌3’. అనిల్‌ రావిపూడి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బిత్తిరి సత్తి ఎఫ్‌3 టీమ్‌తో ఇంటర్వ్యూ చేశారు. బిత్తిరి సత్తి ప్రశ్నలు.. అందుకు వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌, అనిల్‌రావిపూడి సమాధానాలు నవ్వులు పూయిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరూ చేసేయండి

Published : 24 May 2022 14:07 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని