Meta: అధిక సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న మెటా, ట్విటర్

దిగ్గజ సామాజిక మాధ్యమాలైన ట్విటర్, ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా అధిక సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఒకప్పుడు భారీ లాభాలు గడించి.. ఓ వెలుగు వెలిగిన ఈ రెండు సంస్థలు ప్రస్తుతం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. యాడ్ రెవెన్యూ తగ్గడంతో పాటు ఇతర మాధ్యమాలు మార్కెట్‌లో దూసుకుపోతుండటంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 

Published : 11 Nov 2022 12:55 IST

Tags :

మరిన్ని