Twitter vs Facebook: ట్విటర్‌కు పోటీగా మెటా కొత్త యాప్‌..!

దిగ్గజ సామాజిక మాధ్యమాల మాతృసంస్థ మెటా.. ట్విటర్‌కు పోటీగా కొత్త సామాజిక మాధ్యమాన్ని రూపొందిస్తోంది. అంతర్జాతీయంగా  ట్విటర్‌కు ఉన్న ప్రజాదరణతోపాటు.. ఇప్పుడు ఆ సంస్థ ఎదుర్కొంటున్న గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని సిద్ధం చేస్తోంది. ఉద్యోగుల తొలగింపుతో అప్రతిష్ఠ పాలైన ట్విటర్‌కు ప్రత్యామ్నాయం కోసం యూజర్లు వెతుకున్నారు. ఇదే సరైన సమయంగా భావిస్తున్న మెటా.. ట్విటర్‌కు పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

Published : 11 Mar 2023 15:08 IST

Tags :

మరిన్ని