Khammam: మరణానికి ముందే ఏర్పాట్లు చేసుకున్న యువకుడు

ప్రాణాంతక వ్యాధి సోకిందని తెలుసుకున్న ఆ యువకుడు కుంగిపోలేదు. తాను చనిపోతానని తెలిసినా మరణాన్ని ధైర్యంగా ఆహ్వానించాలనుకున్నాడు. అమ్మా..నాన్నా...నేను చనిపోతున్నా. మీరు ధైర్యంగా ఉండండి అని వారిని ఓదార్చాడు. తన మృతదేహాన్ని ఆస్ట్రేలియా (Australia) నుంచి ఇంటికి తరలించేందుకు తనే ఏర్పాట్లు చేసుకున్నాడు. నమ్మలేకున్నా..కళ్లు చెమ్మగిల్లే వాస్తవమిది. చివరకు అనారోగ్యంతో హర్షవర్దన్ (Harshavardhan)  కన్నుమూయగా.. ఖమ్మం (Khammam)లో బుధవారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.   

Published : 06 Apr 2023 13:28 IST

Tags :

మరిన్ని