Oscar Race: నిజంగానే ఆస్కార్ రేస్‌లో తెలుగు చిత్రాలు ఉన్నాయా..? నిజమెంత..?

ప్రపంచ సినీ రంగంలో అత్యున్నత పురస్కారం ఆస్కార్. ఇటీవల RRR సినిమాలో నటనకుగాను జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యే అవకాశం ఉందని ఓ వెబ్‌సైట్‌లో వార్త వచ్చింది. అది సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. తాజాగా నాని, సాయిపల్లవి జంటగా నటించిన శ్యామ్ సింగరాయ్ మూడు విభాగాల్లో ఆస్కార్‌కి పోటీపడుతోందనే వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత..? ఈ వీడియోలో తెలుసుకోండి. 

Published : 19 Aug 2022 19:58 IST

Tags :

మరిన్ని