Dhoomam: ఆసక్తికరంగా ఫహాద్‌ ఫాజిల్‌.. ‘ధూమం’ ట్రైలర్‌

ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) హీరోగా నటించిన తాజా చిత్రం ‘ధూమం’ (Dhoomam). అపర్ణ బాలమురళి కథానాయిక. ‘యూ టర్న్‌’ ఫేమ్‌ పవన్‌ కుమార్‌ దర్శకుడు. ఈ సినిమా జూన్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

Published : 08 Jun 2023 15:56 IST

మరిన్ని