Nellore: చెరువుల పనుల్లో డొల్లతనం.. 2 నెలలకే బీటలువారిన కట్టలు

చెరువులు పునరుద్ధరణ పనుల పేరుతో.. ₹కోట్లలో దండుకున్నారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో చేపట్టిన పనుల్ని మమ అనిపించారు. పునరుద్ధరణ పనులు చేపట్టి నెలలు తిరక్కుండానే.. డొల్లతనం బయటపడింది. ఎక్కడికక్కడ నెర్రలువారి.. అభివృద్ధిని అపహాస్యం చేస్తున్నాయి.

Updated : 01 Dec 2022 19:31 IST
Tags :

మరిన్ని