Fake App: ట్రస్ట్‌ వ్యాలెట్‌ యాప్‌ పేరుతో ఘరానా మోసం

ఇంట్లో కూర్చొని సులువుగా సంపాదించవచ్చంటూ అమాయకులను నమ్మించారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే ఆదాయం రెట్టింపవుతుందని ఉచ్చులోకి లాగారు. నకిలీ యాప్ సృష్టించి అందినకాడికి దోచుకున్నారు. చివరకు మోసాన్ని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Updated : 19 May 2023 15:52 IST

Tags :

మరిన్ని