Fake Certificates: నకిలీ ధ్రువపత్రాల దందా గుట్టు రట్టు

కర్ణాటకలోని బెంగళూరులో ఓ ప్రేవేటు సంస్థ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్‌ల దందా నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి వెయ్యి నకిలీ ధ్రువపత్రాలు, 70 స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీతో సహా 20కి పైగా ప్రముఖ విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ స్టాంపులు నిందితుల వద్ద లభ్యమైనట్లు నగర పోలీసు కమిషనర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. 

Updated : 07 Dec 2022 09:49 IST

Tags :

మరిన్ని