Fake Votes: గుంటూరులో నకిలీ ఓట్ల కలకలం.. ఒకే డోర్‌ నెంబర్‌పై 130 ఓట్లు!

గుంటూరు (Guntur)లో ఒకే ఇంటి నెంబర్‌తో పెద్దసంఖ్యలో ఓట్లు ఉండటం కలకలం రేపింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని ఓటర్ల జాబితాను క్షేత్రస్థాయిలో తెదేపా (TDP) నేతలు పరిశీలించడంతో ఈ విషయం వెల్లడైంది. శ్యామలానగర్‌లోని ఓ ఇంటి నెంబర్‌ పేరుతో 130 ఓట్లు ఉన్నట్లుగా జాబితాలో గుర్తించామని పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. 33,36,38 డివిజన్లలలో ఇదే తరహాలో నకిలీ ఓట్లను గుర్తించామన్నారు. 

Published : 07 Jun 2023 17:28 IST

Tags :

మరిన్ని