Chandrababu: నన్ను తప్పుపట్టడానికే.. సీఐడీ ఇప్పుడు ప్రశ్నలు వెతుక్కుంటున్నారు: చంద్రబాబు

నైపుణ్యాభివృద్ధి సంస్థ వ్యవహారంలో  రెండేళ్ల కిందటే కేసు నమోదు చేసినా తాను తప్పుచేశాననేందుకు  ఎలాంటి ఆధారాల్లేవని చంద్రబాబు (Chandrababu) స్పష్టంచేశారు. అందుకే ప్రశ్నలు వెతుక్కుంటూ, ఫైళ్లు చూసుకుంటున్నారని  సీఐడీ రెండో రోజు విచారణలో అధికారులను చంద్రబాబు నిలదీశారు. తాను తప్పు చేయలేదనేందుకు  ఇదే తిరుగులేని రుజువువన్నారు. అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సూటిగా సమాధానాలిచ్చారు.

Updated : 25 Sep 2023 09:44 IST
Tags :

మరిన్ని