Crime News: బంధాలు మరిచి హత్యలు.. ఒకే రోజు మూడు ఘటనలు

బంధాలు, అనుబంధాలు మరిచారు. మంచీచెడుల విచక్షణ కోల్పోయారు. ఆస్తి కోసం ఒకరు.. విభేదాలతో మరొకరు. కారణాలేవైనా.. కుటుంబ బంధాల్ని మంటగలిపారు. సంగారెడ్డి జిల్లాలో భర్తపై భార్య డీజిల్ పోసి హత్యాయత్నానికి పాల్పడితే.. కామారెడ్డి జిల్లాలో సొంత తమ్ముడినే అన్న దారుణంగా హత్య చేశాడు. నిజామాబాద్ జిల్లాలో కన్నతల్లినే కూతురు దారుణంగా చంపేసింది. రాష్ట్రంలో జరిగిన ఈ మూడు ఘటనలు మానవత్వానికి మాయనిమచ్చగా మిగిల్చాయి.

Published : 29 May 2023 09:16 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు