UttarPradesh: వ్యక్తి మృతి.. 18 నెలలుగా ఇంట్లోనే మృతదేహం..!

ఏడాదిన్నరక్రితం చనిపోయిన ఇంటిపెద్దను ఖననం చేయకుండా ఆ కుటుంబం ఇంట్లోనే దాచిపెట్టింది. కోమాలో ఉన్నట్లు భ్రమపడిన ఆ కుటుంబం అందరినీ అలాగే నమ్మించింది. మృతుడు ప్రభుత్వ ఉద్యోగి కావటం వల్ల సంబంధిత శాఖాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ దారుణం బయటపడింది. 

Updated : 02 Nov 2022 10:59 IST

Tags :

మరిన్ని