కొణిజర్లలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబం

మనవళ్ల రాకకోసం రాత్రంతా కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్న ఆ వృద్ధ దంపతుల గుండెలు ఒక్కసారిగా అదిరిపడ్డాయి. సెలవులు ముగుస్తున్నాయి ఒక్కసారి సొంతూరికి వెళ్లొద్దామని బయలుదేరిన ఆ కుటుంబం గమ్యం చేరక పోముందే చీకట్లో కలిసిపోయింది. ఖమ్మం (Khammam) జిల్లా కొణిజర్ల వద్ద జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఓ చిన్నారి సహా దంపతులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది

Published : 01 Jun 2023 15:18 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు