Blood Donation: 36 ఏళ్లుగా రక్తదానం చేస్తున్న కుటుంబం

అన్ని దానాల కన్నా.. విద్యాదానమే గొప్పది అంటుంటారు. అయితే, ఆ కుటుంబం మాత్రం ప్రాణాలను నిలిపే రక్తదానానికి మించింది లేదని భావించింది. ‘రక్తదానం చేయండి.. జీవితాన్ని కాపాడండి’ అనే నినాదాన్ని నరనరాన జీర్ణించుకుంది. 36 ఏళ్లుగా వాళ్లు రక్తదానం చేయడమే కాకుండా అందరికీ అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

Published : 10 Mar 2023 20:05 IST

అన్ని దానాల కన్నా.. విద్యాదానమే గొప్పది అంటుంటారు. అయితే, ఆ కుటుంబం మాత్రం ప్రాణాలను నిలిపే రక్తదానానికి మించింది లేదని భావించింది. ‘రక్తదానం చేయండి.. జీవితాన్ని కాపాడండి’ అనే నినాదాన్ని నరనరాన జీర్ణించుకుంది. 36 ఏళ్లుగా వాళ్లు రక్తదానం చేయడమే కాకుండా అందరికీ అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు