Turkey - Syria EarthQuake: శిథిలాల కింద చిక్కుకున్న వారిపై సన్నగిల్లుతున్న ఆశలు!

భూకంప (EarthQuake) సహాయక చర్యల్లో అత్యంత కీలకమైన 72 గంటలు పూర్తయ్యాయి. తుర్కియే, సిరియాల్లో విపత్తు సంభవించి 3 రోజులు దాటినా.. శిథిలాల కింద చిక్కుకున్న వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. ప్రాణాలు రక్షించేందుకు అత్యంత కీలకమైన సమయం ముగియడంతో అందరిలో ఆందోళన మెుదలైంది. సమయం గడుస్తున్న కొద్దీ శిథిలాల కింద చిక్కుకున్న వారి ప్రాణాలపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. దీంతో తమ వారు దక్కకుండా పోతారన్న బాధతో కుటుంబీకులు రోదిస్తున్నారు.

Published : 09 Feb 2023 17:32 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు