NTR: ఎన్టీఆర్‌కు కుటుంబసభ్యుల ఘన నివాళి

తెదేపా (TDP) వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు (NTR) శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ తనయుడు రామకృష్ణ, కుమార్తె పురంధేశ్వరి తదితరులు ఎన్టీఆర్‌కు పుష్పాంజలి ఘటించారు. 

Updated : 28 May 2023 16:14 IST
Tags :

మరిన్ని