Nothing: ఒకవేళ నథింగ్‌ నుంచి ల్యాప్‌టాప్ వస్తే ఇలానే ఉంటుందా..?

ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో నథింగ్‌ కంపెనీ ఫోన్‌ 1, ఇయర్‌బడ్స్‌ను పరిచయం చేసింది. మూడో ఉత్పత్తిగా ఇయర్‌ స్టిక్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నథింగ్ కంపెనీ ల్యాప్‌టాప్‌ను  తీసుకొస్తే ఎలా ఉంటుందని ఆలోచనతో ఓ టెక్ యూట్యూబర్‌ వీడియోను రూపొందించాడు. బుక్‌ వన్‌ - Book (1) పేరుతో రూపొందించిన ఈ వీడియోను నథింగ్‌ సీఈవో పీట్ లూ ట్వీట్ చేయడంతో టెక్‌ వర్గాల్లో దీనిపై చర్చ మొదలైంది. మరింకెందుకు ఆలస్యం బుక్‌ వన్‌ వీడియోను మీరూ చూసేయండి.

Published : 23 Sep 2022 20:09 IST

Tags :

మరిన్ని