Virat Kohli: జెర్సీపై విరాట్‌ ఆటోగ్రాఫ్‌.. రషీద్‌ ఖాన్‌కు స్వీట్‌ మెమొరీ!

జెర్సీపై విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఆటోగ్రాఫ్‌ తీసుకొని గుజరాత్‌ (GT) ఆటగాడు రషీద్‌ ఖాన్ (Rashid Khan) మురిసిపోయాడు. ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు (RCB) ఓటమి పాలైంది. మ్యాచ్‌ అనంతరం బెంగళూరు ఆటగాళ్లందరూ.. తమకు ఇన్నాళ్లూ మద్దతుగా నిలిచిన అభిమానులకు అభివాదం చేస్తూ మైదానంలో కలియదిరిగారు. 

Published : 22 May 2023 14:58 IST

మరిన్ని