Waltair Veerayya: ఆ డైలాగ్ రవితేజ కాకుండా ఇంకెవరిదైనా అయ్యుంటే.. ఏమయ్యేది?: రామ్‌చరణ్‌

హనుమకొండలో ‘వాల్తేరు వీరయ్య(Waltair Veerayy)’ విజయ విహారం ఆద్యంతం సందడిగా సాగింది. చిరంజీవి(Chiranjeevi) నటించిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడంతో.. విజయోత్సవాలను నిర్వహించారు. చిరంజీవిని చూసేందుకు పోటీ పడిన అభిమానులు.. గజమాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు.

Published : 29 Jan 2023 14:33 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు