Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అత్యంత జనాదరణ ఉన్న నాయకుడు: ప్రధాని మోదీ

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అత్యంత జనాదరణ ఉన్న నాయకుడని.. అనేక బాధ్యతలను ఆయన సమర్థంగా నిర్వర్తించారని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. ఈనెల 10వ తేదీతో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీకాలం పూర్తిచేస్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. 

Published : 08 Aug 2022 12:24 IST

మరిన్ని

ap-districts
ts-districts