Faria Abdullah: వారితో కలిసి నటించాలని ఉంది: ఫరియా అబ్దుల్లా

రవితేజ (Raviteja) కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రావణాసుర (Ravanasura)’. ఇందులో సుశాంత్‌ కీలక పాత్ర పోషించగా.. అనూ ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్‌, పూజిత పొన్నాడ కథానాయికలు. ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘రావణాసుర’ విశేషాలు, రవితేజతో కలిసి నటించడం పట్ల తన అనుభూతులను ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) పంచుకుంది. ఆ ముచ్చట్లు మీకోసం.. 

Published : 27 Mar 2023 20:40 IST
Tags :

మరిన్ని