Faria Abdullah: ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ను అందరూ ఎంజాయ్‌ చేస్తారు: ఫరియా

సంతోష్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రం ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ (Like Share And Subscribe). నవంబరు 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకలో ఫరియా మాట్లాడారు. 

Published : 31 Oct 2022 15:37 IST

Tags :

మరిన్ని