Nirmal: ఎన్నో ఏళ్ల సమస్యకు ఈ ‘రైతు వారధి’ సమాధానం

ఓ రైతు ఆలోచన ఎన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారాన్ని చూపింది. ప్రాణాలు పణంగా పెట్టి సాగు చేస్తున్న రైతుల గోస తీర్చింది. వాగు దాటేందుకు తాళ్లతో నిర్మించిన వారధి రైతు సృజనకు అద్దం పడుతోంది. నిర్మల్ జిల్లాలోని ఓ పల్లెలో స్థానిక రైతు నిర్మించిన నాటు వంతెనపై కథనం..  

Published : 05 Feb 2023 12:37 IST

Tags :

మరిన్ని