Free Mangoes: మామిడికి సరైన ధర రాలేదని.. ఉచితంగా పంపిణీ..!

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన మద్దతు ధర రాకపోతే రైతు పడే వేదన ఎలాంటిదో  తెలియజేసే ఘటన ఏలూరు జిల్లా నూజివీడులో జరిగింది. గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో ఓ రైతు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. ప్రజలకు ఉచితంగా మామిడికాయలు (Mangoes) పంపిణీ చేశారు. ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కావాలన్నారు.

Updated : 15 May 2023 11:47 IST
Tags :

మరిన్ని