‘ఎన్నితీర్లు నష్టపోతిరా.. రైతును ఆదుకునే దిక్కులేదురా’.. పాట రూపంలో అన్నదాత ఆవేదన..!

అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న మొక్కజొన్న పంటను చూసి పాట రూపంలో ఓ రైతన్న తన ఆవేదన వ్యక్తం చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని మర్రిగూడెం పంచాయతీలో రామ్మూర్తి అనే రైతు పాటలతో అందరినీ ఆకట్టుకుంటుంటాడు. తాజాగా ‘ప్రకృతి కూడా తమను చిన్న చూపు చూస్తే మేము ఎలా బ్రతకాలి?’ అంటూ పాటతో వాపోయాడు. ‘ఎన్నితీర్లు నష్టపోతిరా.. రైతును ఆదుకునే దిక్కులేదురా..’ అంటూ రామ్మూర్తి పాడిన పాట రైతుల దుస్థితికి అద్దం పడుతోంది. 

Updated : 20 Mar 2023 16:57 IST

Tags :

మరిన్ని