Andhra News: సాగుభూమిలో శంకుస్థాపన చేశారని.. రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం కీసరలో ఓ రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. తాను సాగుచేసుకుంటున్న భూమిలో రైతు భరోసా కేంద్రం, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారంటూ.. భోజనంలో గడ్డి మందు పోసుకుని తినేందుకు యత్నించింది.

Published : 19 Aug 2022 12:47 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని