Punjab: కూల్చాలన్న ఇంటిని కాపాడుకునేందుకు రైతు వినూత్న ఆలోచన..!

కూడబెట్టిన డబ్బుతో పొలంలో ఇంటిని నిర్మించుకున్న ఓ రైతుకు ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఊహించని కారణాల వల్ల ఆ ఇంటిని కూల్చాల్సి వచ్చింది. పంజాబ్‌కు చెందిన ఆ రైతు వినూత్నంగా ఆలోచించి ఇంటిని కాపాడుకునేందుకు యత్నిస్తున్నాడు. ఏకంగా ఇంటిని తరలించేందుకు సిద్ధమయ్యాడు. 

Published : 21 Aug 2022 10:06 IST

Tags :

మరిన్ని