YSRCP: సమస్యలు పరిష్కరించాకే అతికించండి!: జగన్ స్టిక్కర్‌ పీకేసిన రైతు

గ్రామంలో సమస్యలు పరిష్కరించిన తర్వాతే తన ఇంటికి ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ స్టిక్కర్‌ అతికించాలని పార్వతీపురం మన్యం (Manyam) జిల్లా పాలకొండ మండలం వెలగవాడ పంచాయతీ పీఆర్‌రాజుపేట గ్రామ  రైతు కండాపు ప్రసాదరావు స్పష్టం చేశారు. గ్రామంలో సోమవారం ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు ఇంటికి వైకాపా  (YSRCP) నాయకులు స్టిక్కర్‌ అతికించగా.. ఆయన తొలగించారు. 

Published : 18 Apr 2023 16:19 IST

Tags :

మరిన్ని