Guntur: యూరియా కొరతతో రైతులకు తప్పని ఇక్కట్లు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో యూరియా కొరత రైతుల్ని వేధిస్తోంది. కొన్నిప్రాంతాల్లో నిల్వలు లేకపోవటంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఉత్పత్తులను కొనాలని రైతులపై భారం మోపుతున్నారు. మొక్కజొన్న పంటకు ఇప్పుడు యూరియా అత్యవసరం కావటం.. సరిపడా సరకు దొరక్కపోవటంతో.. రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు.

Published : 03 Feb 2023 14:26 IST

మరిన్ని