Andhra News: వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్తు మీటర్ల ఏర్పాటు నిర్ణయంపై రైతుల ఆగ్రహం

వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్తు మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నగదు బదిలీ పథకం పేరుతో తమని నట్టేట ముంచటానికే ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆరోపిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మీటర్లు బిగించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్న వేళ.. అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 28 Jun 2022 10:05 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని