Nellore: అల్లుడికి అత్తమామల మర్యాదలు.. 108 రకాలతో పసందైన విందు

కొత్తల్లుడికి కలకాలం గుర్తుండేలా పసందైన విందు ఇచ్చారు అత్తింటివారు. తొలిసారిగా ఇంటికి వచ్చిన అల్లుడికి 108 రకాల వంటలు వడ్డించిన వైనం పొదలకూరు మండలం ఊచపల్లిలో చోటుచేసుకుంది. ఊసా శివకుమార్‌, శ్రీదేవమ్మ దంపతులు తమ కుమార్తె శ్రీవాణిని.. నెల్లూరులోని బీవీనగర్‌ చెందిన ఇమ్మడిశెట్టి శివకుమార్‌కు ఇచ్చి ఇటీవల వివాహం చేశారు. ఇంటికి వచ్చిన అల్లుడికి ఘుమఘుమలాడే 108 రకాల వంటలు తయారు చేయించి వడ్డించారు. 

Published : 02 Feb 2023 13:49 IST

మరిన్ని